వేములవాడ డిపో సూపరిండెంట్ కు వినతిపత్రం

61చూసినవారు
వేములవాడ డిపో సూపరిండెంట్ కు వినతిపత్రం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుండి వయా స్థంభంపల్లి, బోయినిపల్లి, బూరుగుపల్లి, కోరేం మరియు అనంతపల్లి నుండి నల్లగొండ గుట్ట మీదుగా జగిత్యాల నుండి ధర్మపురి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని డిపో సూపరిండెంట్ కు వినతిపత్రం అందచేశారు. వేములవాడ నుండి రామన్నపేట, దేశాయిపల్లి, బోయినిపల్లి మీదుగా గంగాధర వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్