రాయికల్: ఎస్సీ బాలుర హాస్టల్ ని సందర్శించిన ఏబీవీపీ నాయకులు

71చూసినవారు
రాయికల్: ఎస్సీ బాలుర హాస్టల్ ని సందర్శించిన ఏబీవీపీ నాయకులు
రాష్ట్రంలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సమస్యలు దృష్టిలో ఉంచుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ బాలురుల హాస్టల్లో ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు భోజనం చేశారు.  అనంతరం విద్యార్థులకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్