సిరిసిల్ల: రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ

59చూసినవారు
సిరిసిల్ల: రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా విద్యార్థులతో ర్యాలీ
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో హన్మాజిపేట హై స్కూల్ విద్యార్థుల లతో రహదారి భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని రూరల్ ఎస్ఐ మారుతీ తెలిపారు. విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత అవగాహన ఇప్పటి నుండి కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్