రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో వనితఅనే అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలు గత 10 సంవత్సరాల క్రితం భర్త రోడ్డు ప్రమాదంలో మరణించగా కూలి పని చేసుకోవడానికి బొంబాయి వెళ్లగా అక్కడ ఇన్ఫెక్షన్ తో రెండు కాళ్లు తొలగించారు. ఎవరైనా దాతలు ఉంటే ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని వనిత అనే అమ్మయి కోరారు.