బ్లూ కోడ్ పోలీస్ లను అభినందించిన ప్రజలు

66చూసినవారు
ఇల్లంతకుంట మండల కేంద్రంలో శ్రీజ అనే బాలిక తప్పిపోయింది. అక్కడ ఉన్న వారు బ్లూ కోడ్ కానిస్టేబుల్ జీవన్, హోమ్ గార్డ్ అజయ్ కి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకొని శ్రీజను ఇల్లంతకుంట మండల కేంద్రంలో బైక్ పై వాడ వాడ తిరుగుతూ, బస్టాండ్ దగ్గర రాజస్థాన్ స్వీట్ హౌస్ వెనుకాల ఉంటున్న శ్రీజ తల్లిదండ్రులు వసంత, చీరంజీవిలకు సురక్షితంగా బ్లూ కోడ్ సిబ్బంది చేర్చారు. ప్రజలు, ఎస్పి అఖిల్ మహాజన్ వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్