ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘సైరెన్‌’

529చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘సైరెన్‌’
జయం రవి, కీర్తి సురేశ్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘సైరెన్‌’. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తొలుత దీన్ని తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేయాలని భావించారు. కానీ, ఫిబ్రవరి 19న తమిళంలో మాత్రమే థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. అక్కడ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రానుంది. ఏప్రిల్‌ 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్