లోక్‌సభలో ఆరు బిల్లులు

52చూసినవారు
లోక్‌సభలో ఆరు బిల్లులు
ఈ నెల 23 నుంచి ఆగస్ట్ 12 వరకు జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభలో ఆరు బిల్లులను ప్రవేశపెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. వాటిలో ‘విపత్తు నిర్వహణ సవరణ బిల్లు’, ‘బాయిలర్స్ బిల్లు’ ‘భారతీయ వాయుయాన్ విధేయక్-2024 బిల్లు’, కాఫీ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్)బిల్లు-2024’, ‘రబ్బర్ (ప్రమోషన్ అండ్ డెవలప్‌మెంట్)బిల్లు-2024’ను సభముందుంచి ఆమోదించనున్నారు.

సంబంధిత పోస్ట్