బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ సహా ఆరుగురు రాజీనామా

62చూసినవారు
బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ సహా ఆరుగురు రాజీనామా
దేశంలో నెలకొన్న తీవ్ర అనిశ్చితి కారణంగా బంగ్లాదేశ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ ఖాజీ సయేదుర్‌ రెహమాన్‌ సహా ఆరుగురు ఉన్నతాధికారులు బుధవారం రాజీనామా చేశారు. హింసాత్మక పరిస్థితుల అనంతరం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి తెరుచుకున్న రెండో రోజు ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళనల్లో పలువురు బ్యాంకు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్