మీ మొబైల్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా?

1553చూసినవారు
మీ మొబైల్ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారా?
మొబైల్స్ నుండి వెలుతురు మెదడును ఉత్తేజపరుస్తుంది. మొబైల్‌ ఫోన్‌లు దగ్గర్లో ఉంటే నిద్రపోవడం కష్టం. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే కాంతి మెదడులో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మొబైల్ నుంచి వెలువడే కాంతిలో రేడియేషన్ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. అలాగే, మొబైల్ ఫోన్ లైటింగ్‌తో తలనొప్పి వచ్చే అవకాశాలు తక్కువ. ఈ వెలుతురు వల్ల కంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.

సంబంధిత పోస్ట్