స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు యథాతథం

81చూసినవారు
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లు యథాతథం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచనున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1%, PPFపై 7.1%, సేవింగ్స్ డిపాజిట్‌పై 4%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7%, మంత్లీ ఇన్‌కం స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది.

సంబంధిత పోస్ట్