కారులో దూరిన పాము (వీడియో)

53చూసినవారు
ఉగాది పండుగ రోజున కర్ణాటక హాసన్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగిందిత. ఆలూరు తాలూకా వాటనహళ్లిపూర్ గ్రామంలో యదుకుమార్ అనే వ్యక్తి కారులో నాగుపాము దూరింది. ఇంటి ముందు పార్క్ చేసిన స్విఫ్ట్ కారు ఇంజిన్‌లో దాక్కున్న పామును చూసి యదుకుమార్ షాక్‌కు గురయ్యాడు వెంటనే స్నేక్ క్యాచర్ బాబుకు సమాచారం అందించాడు. పామును ఆ వ్యక్తి బంధించి అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్