ఇంత తక్కువ టైంలో ఇంత దుస్థితా?: కేసీఆర్

555చూసినవారు
ఇంత తక్కువ టైంలో ఇంత దుస్థితా?: కేసీఆర్
దేశంగా నంబర్.1 గా ఉన్న తెలంగాణకు ఇంత తక్కువ టైంలో ఇంత దుస్థితా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. 'మంత్రులు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? 110 రోజుల్లోనే ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామనుకోలే. రాజకీయాలు చేసే తీరిక లేదు.. రైతుబందు వేసే తీరిక లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంచుతాం.. వదిలిపెట్టం. వెంటనే జిల్లా కలెక్టర్ లను ఆదేశించి ఎన్యూమరేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా.' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్