సోషల్ మీడియాలే అస్త్రాలు

50చూసినవారు
సోషల్ మీడియాలే అస్త్రాలు
ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, డేటింగ్‌ యాప్స్‌.. ఇవే మాయగాళ్లకు అసలైన అస్త్రాలు. ఫ్రెండ్​షిప్​ పేరుతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపుతారు. ప్రొఫైల్‌లో అందమైన చిత్రాలు, ఉన్నత కొలువు చేస్తున్నట్టు నింపుతారు. తమ రిక్వెస్ట్​కు స్పందించగానే ఛాటింగ్‌ చేస్తారు. అనంతరం వారి సామాజిక హోదా, వయసు తదితర విషయాలను ధ్రువీకరణ చేసుకుంటున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి దాటాక వాట్సాప్‌ ఫోన్‌కాల్‌ చేసి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ట్రాప్​లో పడ్డట్టు నిర్దారణకు వచ్చాక ప్లాన్​ను అమలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్