పేపర్‌ లీక్‌ వ్యవహారాల్లో ఆరి తేరిన 'సాల్వర్‌ గ్యాంగ్‌'

52చూసినవారు
పేపర్‌ లీక్‌ వ్యవహారాల్లో ఆరి తేరిన 'సాల్వర్‌ గ్యాంగ్‌'
నీట్‌ పేపర్‌ లీక్‌ వెనక 'సాల్వర్‌ గ్యాంగ్‌’ హస్తం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ గ్యాంగ్‌ కీలక సభ్యుడు రవి అత్రి. ఇతడికి బిహార్‌లోని ఎగ్జామ్‌ మాఫియాతో గట్టి సంబంధాలున్నాయి. ఈ ముఠా ప్రశ్నపత్రాన్ని ముందుగా సంపాదించి, దానికి సమాధానాలు తయారు చేసి.. వాటిని సోషల్‌ మీడియా ద్వారా కొనుగోలుదార్లకు పంపడంలో నిష్ణాతులు. వీరికి డబ్బులు చెల్లిస్తే అసలు అభ్యర్థుల స్థానంలో నకిలీలను పెట్టి పరీక్ష రాయిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్