ఉద్యోగాల కోతకు సిద్ధమైన సోనీ

80చూసినవారు
ఉద్యోగాల కోతకు సిద్ధమైన సోనీ
ప్రముఖ టెక్‌ దిగ్గజం సోనీకి చెందిన ప్లేస్టేషన్‌ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 900 (8%)మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్‌ వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. గేమింగ్‌ విభాగం అత్యున్నత ఫలితాల అందుకోవటానికి ఓ అడుగు వెనక్కివేశామని సోనీ ఇంటరాక్టీవ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సీఈవో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్