క్షమించండి.. ఓటమికి బాధ్యత నాదే: రిషి సునాక్

79చూసినవారు
క్షమించండి.. ఓటమికి బాధ్యత నాదే: రిషి సునాక్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తానే వహిస్తానని ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధారి రిషి సునాక్ అన్నారు. రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లోని తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని క్షమించమని కోరారు.

సంబంధిత పోస్ట్