దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం

52చూసినవారు
దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం
దేశంలో నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్‌లో 9.2 శాతానికి పెరిగినట్లు ఆ సర్వేలో వెల్లడైంది. పురుషుల్లో గతేడాది జూన్‌లో 7.7% నిరుద్యోగిత 7.8 శాతానికి పెరగగా.. మహిళల్లో గతేడాది 15.1% ఉండగా.. అది 18.5 శాతానికి పెరిగినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్