క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. దొంగ గారి లేఖ

61చూసినవారు
క్షమించండి! తప్పనిసరి పరిస్థితుల్లో దొంగతనం చేస్తున్నా.. దొంగ గారి లేఖ
చెన్నైలోని మేఘానాపురంలోని ఓ రిటైర్డ్ టీచర్ ఇంట్లో దొంగతనం జరిగింది. దుండగుడు రూ.60 వేలు, 20 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోదాలు చేయగా ఓ లెటర్ కనిపించింది. అందులో ‘మా అమ్మకు బాగాలేదు. నా లవర్ పుట్టిన రోజు ఉంది. నెల తర్వాత మీ డబ్బు, నగలు తిరిగి ఇస్తా’ అని దొంగ రాసిన లెటర్ దొరికింది.

సంబంధిత పోస్ట్