‘క్షమించండి.. అది ఎడిటెడ్ ఫొటో’: కేట్ మిడిల్టన్

74చూసినవారు
‘క్షమించండి.. అది ఎడిటెడ్ ఫొటో’: కేట్ మిడిల్టన్
బ్రిటన్ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ షేర్ చేసిన ఓ ఫొటో గందరగోళానికి దారితీసింది. దాంతో ఎక్స్ వేదికగా ఆమె స్పష్టతనిచ్చారు. ‘ఔత్సాహిక ఫొటోగ్రాఫర్ల వల్ల నేను కూడా ఎడిటింగ్‌లో ప్రయోగాలు చేస్తుంటాను. నిన్న మేం షేర్ చేసిన ఫొటో వల్ల కలిగిన గందరగోళానికి క్షమాపణలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్