ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. సోమవారం డిసెంబర్ శ్రీలంపై 109 పరుగుల భారీ విజయం సాధించడంతో ఆస్ట్రేలియాను ధాటి టాప్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 63.33 పాయింట్లతో టాప్‌లో ఉండగా, ఆస్ట్రేలియా 60.71 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇండియా 57.29 ఒకటి నుంచి మూడో స్థానానికి పడిపోయింది.