భూసారాన్ని పెంచే సోయా చిక్కుడు పంట

63చూసినవారు
భూసారాన్ని పెంచే సోయా చిక్కుడు పంట
సోయా చిక్కుడు పంట ద్వారా భూసారం పెరుగుతుంది. జూన్ మొదటి వారం నుండి జులై మొదటి వారం మధ్య విత్తుకోవడానికి అనుకులంగా ఉంటుంది. ఈ పంటకు నల్లరేగడి, తేమ ఎక్కువగా ఉండే బరువు నేలలు అనుకూలంగా ఉంటాయి. ముందుగా నేల వదులు అయ్యే వరకు 2-3 సార్లు దున్నుకోవాలి. ఇక విత్తనం వేసుకునేప్పుడు నేల తేమగా ఉన్న సమయంలో విత్తుకోవాలి. దీనివల్ల మొలక శాతం పెరుగుతుంది. వరుసల మధ్య దూరం 40సెం.మీ., మొక్కల మధ్య దూరం 8 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్