సొర సాగులో మెళకువలు

57చూసినవారు
సొర సాగులో మెళకువలు
సాగులో మెళకువలు పాటిస్తే సొరకాయ పంటతో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఈ పంటకు నీరు ఇంకిపోయే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ముందుగా నేల వదులుగా అయ్యే వరకు దమ్ము చేసుకోవాలి. చివరి దమ్ములో ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువును వేసి దున్నుకోవాలి. సొర సాగును పైపందిరి, అడ్డుపందిరి, బోదేల ద్వారా నేల మీద పండించవచ్చు. సాలుల మధ్య దూరం 6 అడుగులు, మొక్కల మధ్య దూరం 3 అడుగులు ఉండేలా చూసుకొని విత్తుకోవాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్