90 ఏళ్ల వయసులో అంతరిక్షయానం

62చూసినవారు
90 ఏళ్ల వయసులో అంతరిక్షయానం
USకు చెందిన ఎడ్ డ్వైట్ అరుదైన ఘనత సాధించనున్నారు. 90 ఏళ్ల వయసులో అంతరిక్ష ప్రయాణం చేసి చరిత్ర సృష్టించనున్నారు. దీంతో ఈ ప్రయాణం చేసిన అతిపెద్ద వ్యక్తిగా నిలవనున్నారు. ఈయన 1961లోనే వ్యోమగామి శిక్షణ తీసుకున్న తొలి నల్లజాతి వ్యక్తి. అప్పట్లో పలు కారణాలతో నాసా ప్రోగ్రామ్ కు ఎంపిక కాలేదు. ప్రస్తుతం అతనికి బ్లూ ఆరిజిన్(జెఫ్ బెజోస్ కంపెనీ) అవకాశం ఇచ్చింది. ఇవాళ ఆయన మరో ఐదుగురితో 11 నిమిషాలపాటు స్పేస్ లోకి వెళ్లనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్