CSK ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న అంబటి రాయుడు(వీడియో)

83చూసినవారు
ఐపీఎల్-2024 లో బాగంగా నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో RCB చేతిలో CSK ఓడిపోయింది. ఈ ఓటమిని ఆ జట్టు మాజీ ప్లేయర్ అంబటి రాయుడు జీర్ణించుకోలేకపోయారు. కామెంట్రీ బాక్స్ లో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్