మాతాశిశు సంరక్షణకు ప్రత్యేక కిట్.. ఎక్కడో తెలుసా? (Video)

69చూసినవారు
తమిళనాడు రాష్ట్రంలోని గర్భిణుల ఆరోగ్యంపై ప్రభుత్వం ఎంతో కేర్ తీసుకుంటుందని ఓ వైద్యుడు తెలిపారు. హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్ గురించి వైద్యుడు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ప్రైవేటులో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా.. ANM కార్యకర్త ఇంటికి వచ్చి తల్లీ, బిడ్డా క్షేమం గురించి అడిగి తెలుసుకుంటుంది. గర్భిణులకు పౌష్టికాహారం, మాత్రలతో కూడిన కిట్ అందిస్తుంది. డెలివరీ తర్వాత కూడా మరో కిట్ ఇస్తుంది’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్