ఆసియా గేమ్స్‌కు శ్రీజ, స్నేహిత్

262చూసినవారు
ఆసియా గేమ్స్‌కు శ్రీజ, స్నేహిత్
చైనాలోని హంగ్జు వేదికగా ఆసియా గేమ్స్ సెప్టెంబర్‌లో జరుగనున్నాయి. ఈ క్రమంలో భారత టేబుల్ టెన్నిస్ జట్టును ప్రకటించింది. ఇందులో తెలంగాణ యువ ప్యాడర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్‌కు చోటు దక్కింది. జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) సమావేశమై ఏషియన్ గేమ్స్‌కు జట్టును ఎంపిక చేసింది. కాగా, గత కొంతకాలంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ, స్నేహిత్ నిలకడగా రాణిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్