నేడు శ్రీవారి ఆగష్టు నెల టికెట్లు విడుదల

70చూసినవారు
నేడు శ్రీవారి ఆగష్టు నెల టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌ లైన్‌లో టీటీడీ విడుదల చెయ్యనుంది. అలాగే ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా రిలీజ్‌ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్‌ సేవా టికెట్లు సైతం విడుదల కానున్నాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్