ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన శ్రీదేవి

1907చూసినవారు
ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయిన శ్రీదేవి
ఎన్నో గొప్ప పాత్రలు చేసిన శ్రీదేవికి ఓ కోరిక మాత్రం తీరలేదు. ‘‘నేను చాలా పాత్రలు ధరించాను కానీ, ‘దేవదాసు’లోని పార్వతి, ‘లైలామజ్ను’లోని లైలా పాత్రలు చెయ్యాలని ఎంతో కోరిక. ‘షర్మిలీ’లోని రాఖీ చేసిన ద్విపాత్రాభినయం బాగా ఆకట్టుకుంది. భారతీరాజా, ‘కిళెక్కే పోగుం రైలు’ తీసినప్పుడు అందులోని నాయిక పాత్రకి నన్ను అడిగారు. అప్పుడు నాకున్న కమిట్‌మెంట్స్‌తో కుదరక, ‘సారీ’ చెప్పాను కానీ, మంచిపాత్ర తప్పిపోయిందని బాధగా అనిపించింది. ’’ అని ఓ సందర్భంలో శ్రీదేవి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్