నేటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

58చూసినవారు
నేటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌకర్యార్థం అందించే స్లాటెడ్ సర్వదర్శనం(ఎస్​ఎస్​డీ) టోకెన్ల జారీని కొన్ని రోజులుగా నిలిపివేసిన టీటీడీ.. నేటి(జనవరి 23) నుండి ఆ ప్రక్రియను మళ్లీ పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ టోకెన్లను గతంలో మాదిరిగానే భక్తులు పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్