సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉద్యోగాలకు UPSC నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా 979 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేయడం విశేషం. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది.