స్కూళ్లకు కీలక ఆదేశాలు

70చూసినవారు
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు ఉదయం అన్ని పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. HMలు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. విద్యార్థులు ఉదయం జాతీయ గీతం ఆలపిస్తూ మార్చ్ పాస్ట్ నిర్వహించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్