ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శాంసంగ్ తన ఫ్లాగ్‌షిప్ సిరీస్ ఎస్25 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గత సిరీస్‌ల తరహాలోనే ఎస్25, ఎస్25 ప్లస్, ఎస్25 ఆల్ట్రా వంటి మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎస్25 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో టైటానియం ఫ్రేమ్, ఏఐ ఫీచర్లతో పాటు గొరిల్లా గ్లాస్‌తో సన్నగా, తేలికగా ఉంటాయని తెలిపింది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది.