అమరావతికి హడ్కో రుణం రూ.11 వేల కోట్లు

69చూసినవారు
అమరావతికి హడ్కో రుణం రూ.11 వేల కోట్లు
AP: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(హడ్కో) రూ. 11వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. హడ్కో ద్వారా రూ.11వేల కోట్ల రుణం కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరిపిందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్