మంచు గడ్డపై నిలబడి నదిలో ప్రయాణిస్తున్న వ్యక్తి.. (షాకింగ్ వీడియో)

547చూసినవారు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో గుండె ఆగిపోయే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి సన్నని మంచు మీద నిలబడి నదిలో ప్రయాణిస్తున్నాడు. ఈ ఘటన లడఖ్‌లోని జన్స్కర్‌లో చోటుచేసుకుంది. ఎలాంటి భయం లేకుండా మంచు మీద నిలబడి చాలా సంతోషంగా ఉన్నాడు. పక్కనే ఉన్న సన్నిహిత మిత్రుడు తను వెళ్తున్న దృశ్యాన్ని వీడియో తీస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ధైర్యం చాలక మంచి లొకేషన్స్ చూస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్