‘జై హనుమాన్‌’లో స్టార్‌ హీరో.. లుక్‌ రిలీజ్‌

565చూసినవారు
‘జై హనుమాన్‌’లో స్టార్‌ హీరో.. లుక్‌ రిలీజ్‌
తేజ స‌జ్జ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం ‘హ‌నుమాన్‌’. ఈ సినిమా పాన్ ఇండియా విజ‌యాన్ని అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా శ్రీరాముడికి హ‌నుమంతుడు ఇచ్చిన మాటేమిటి అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ‘జై హ‌నుమాన్’ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే
తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించారు. దీంతో అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్