రేపు రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా

62చూసినవారు
రేపు రాష్ట్రవ్యాప్తంగా విత్తన మేళా
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో రైతుల కోసం రేపు (శుక్రవారం) రాష్ట్ర వ్యాప్తంగా విత్తన మేళా జరగనుంది. 16 పంటల్లో 67 రకాలకు చెందిన 12 వేల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని వర్సిటీ ఆడిటోరియంతోపాటు జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యయసాయ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో మేళాను అధికారులు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్