నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

64చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 79,626.92 పాయింట్ల గరిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. కనిష్ఠంగా 78,798.94 పాయింట్లకు పతనమైంది. చివరకు 581.79 పాయింట్ల నష్టంతో 78,886.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 180.50 పాయింట్లు దిగజారి 24,117.00 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీలో ఎల్‌టీఐఎండ్‌ట్రీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ కార్ప్, ఇన్ఫోసిస్ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్