నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

63చూసినవారు
నష్టాల్లో మొదలైన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఏడాది చివరి రోజును నష్టాల్లో ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 360 పాయింట్లు నష్టంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టగా నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 23,539 వద్ద కొనసాగుతోంది. టెక్‌ మహీంద్రా, జొమాటో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నష్టాల్లో ట్రేడవుతుండగా ఎస్‌బీఐ, ఏషియన్‌ పెయింట్స్‌, మారుతీ సుజుకీ లాభాల్లో కొనసాగుతోన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్