భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

72చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు
ఎగ్జిట్ పోల్స్‌లో NDA గణనీమైన విజయం దక్కుతుందనే సూచనలతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 2,507.47 పాయింట్లు లాభపడి 76,468.78 వద్ద, నిఫ్టీ 733.20 పాయింట్లు పెరిగి 23,263.90 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో అదానీ పోర్ట్స్, NTPC, SBI, పవర్ గ్రిడ్ కార్ప్ లాభపడగా, ఇన్ఫోసిస్, HCL, నెస్లే, రెడ్డీస్ ల్యాబ్స్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.14 వద్ద ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్