చిన్నారులపై వీధికుక్కల దాడి (వీడియో)

1075చూసినవారు
పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని నేషనల్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరు చిన్నారులు నడుస్తూ వెళ్తుండగా.. వీధి కుక్కల గుంపు దాడి చేసింది. స్థానికులు గమనించి చిన్నారులను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీధి కుక్కలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్