కాలేజీ ఫేర్‌వెల్ మీటింగ్‌లో కుప్పకూలిన విద్యార్థిని (VIDEO)

74చూసినవారు
మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్‌జీ షిండే కాలేజీలో ఏప్రిల్ 3న ఫేర్‌వెట్ మీటింగ్ జరిగింది. వర్ష ఖరత్ అనే విద్యార్థిని తన వీడ్కోలు ప్రసంగం ఇస్తుండగా హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలింది. తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నాలు చేసినా.. ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, విద్యార్థిని ఆకస్మిక మరణంపై స్నేహితులు, కాలేజీ యాజమాన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్