రికార్డు స్థాయిలో రుణాలను మంజూరు చేసిన ‘స్టాండ్-అప్ ఇండియా’

79చూసినవారు
రికార్డు స్థాయిలో రుణాలను మంజూరు చేసిన ‘స్టాండ్-అప్ ఇండియా’
‘స్టాండ్-అప్ ఇండియా’ పథకం కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన వృద్ధిని కనబరుస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 31 మార్చి 2019కి రూ.16,085.07 కోట్లుగా ఉన్న రుణ మంజూరు మొత్తం 17 మార్చి 2025 నాటికి రూ.61,020.41 కోట్లకు పెరిగిందని వివరించింది. ఇది గణనీయమైన పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా వ్యవస్థాపకులకు సాధికారిత కల్పించడంలో ఈ పథకం మరింత తోడ్పాటును అందిస్తుందని పేర్కొంది.

సంబంధిత పోస్ట్