విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

65చూసినవారు
విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్‌లో ఏముందంటే?
TG: హైదరాబాద్ దుండిగల్‌లోని ఇంజినీరింగ్ కాలేజీలో శ్రావణి(18) అనే విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా విద్యార్థిని చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లేఖలో ‘కడుపునొప్పి భరించలేకపోతున్నా.. సారీ మమ్మీ’ అని ఉందని పోలీసులు చెప్పారు. విద్యార్థిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ బంధువులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్