గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ

76చూసినవారు
గొర్రెల పెంపకానికి రూ.50 లక్షల రాయితీ
గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న వారి కోసం కేంద్ర ప్ర‌భుత్వం 'నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLC)' ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. ఈ ప‌థ‌కం ద్వారా ల‌బ్దిదారుల‌కు రూ.50 లక్షల రాయితీ ల‌భించనుంది. మొత్తం రూ.కోటి విలువ గల ఈ పథకంలో రూ.50 లక్షల రాయితీ, రూ.40 లక్షల బ్యాంకు రుణం లభిస్తుంది. ఈ ప‌థ‌కానికి https://nlm.udyamimitra.in/ వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్