తొలి ప్రయత్నంలోనే సక్సెస్

588చూసినవారు
తొలి ప్రయత్నంలోనే సక్సెస్
సిమల ప్రసాద్ పేరు కాదు ఓ సంచలనంగా నిలిచారు. ఓ వైపు ఐపీఎస్ అధికారిణిగా నేరాలను అరికడుతూనే యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఔరా అనిపించుకున్నారు. సిమల ఐపీఎస్ కావడానికి ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ సహాయం తీసుకోకుండానే ఈ ఘనత సాధించారు. ఈమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌,యాక్టింగ్‌ అంటే ఇష్టం. స్కూల్లో కూడా డ్యాన్స్‌లో, యాక్టింగ్‌లో ఎప్పుడూ చురుకుగా ఉండేది. అలా ఎంతో కష్టపడి ఈ ఘనత సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్