హ్యాంగోవర్‌తో తలపగిలిపోతుందా? ఇలా చేస్తే ఈజీగా తగ్గుతుంది

56చూసినవారు
హ్యాంగోవర్‌తో తలపగిలిపోతుందా? ఇలా చేస్తే ఈజీగా తగ్గుతుంది
ఏదైనా పార్టీలలో గాని, మరేదైనా సందర్భంలోగాని చాలా మంది ఆల్కహాల్‌ తీసుకుంటుంటారు. అయితే ఆ మర్నాడు హ్యాంగోవర్‌తో బాధ పడుతుంటారు. అయితే, ఈ హ్యాంగోవర్​ని తగ్గించడంలో తేనె బాగా పని చేస్తుంది. తేనెను వివిధ పదార్థాల్లో కలుపుకొని తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అలాగే, కొబ్బరి నీళ్లు తీసుకున్నా మంచిదే. ఈ నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ హ్యాంగోవర్​ను తగ్గిస్తాయి. శరీరంలో తగ్గిన న్యూట్రిషన్స్​ను తిరిగి అందిస్తాయి. నిమ్మ టీ లేదా నిమ్మరసం తాగడంతో హ్యాంగోవర్‌ తగ్గుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్