అంతరిక్షం నుంచి ఓటేయనున్న సునీతా విలియమ్స్

73చూసినవారు
అంతరిక్షం నుంచి ఓటేయనున్న సునీతా విలియమ్స్
బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపం తలెత్తటంతో వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ ఐఎస్‌ఎస్‌ లోనే ఉన్న సంగతి తెలిసిందే. అయితే వారు మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్ కంప్యూటర్ సిస్టం నుంచి ఎలక్ట్రానిక్ బ్యాలెట్ పద్ధతిలో ఆమె తన ఓటును వేయనున్నారు.

సంబంధిత పోస్ట్