నాసా క్రూ-10 టీమ్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)కి విజయవంతంగా చేరింది. క్రూ-9 బృందాన్ని రిలీవ్ చేసేందుకు క్రూ-10 వచ్చింది. సునీతా విలియమ్స్, విల్మోర్ సహా కొత్త క్రూ కుక్రూకు అస్ట్రోనాట్స్ స్వాగతం పలికారు. ప్రస్తుతం ISSలో 11 మంది అస్ట్రోనాట్స్ ఉన్నారు. రెండు రోజుల హ్యాండోవర్ ప్రక్రియ తర్వాత, 9 నెలల స్పేస్ మిషన్ ముగించుకొని సునీతా విలియమ్స్, విల్మోర్ ఈ నెల 19న భూమికి చేరుకోనున్నారు.