ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సూపర్ న్యూస్ (వీడియో)

3288చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘దేవర’పై తాజాగా మేకర్స్ కిక్కిచ్చే అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ని జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసిన మేకర్స్, ఈ గ్లింప్స్‌ని ఆ రోజున పక్కాగా సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్‌ఫుల్ పాత్ర చేస్తుండగా ఇతర పాత్రల్లో శ్రీకాంత్, అభిమన్యు సింగ్, మురళి శర్మ, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్