3,500 పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

223466చూసినవారు
3,500 పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) గుడ్‌న్యూస్‌ అందించింది. అగ్నిపథ్ స్కీమ్ కింద భారీగా అగ్నివీర్స్ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. అందుకు సంబంధించి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 3,500 పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జనవరి 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న ఈ గడువు ముగుస్తుంది. వెబ్ సైట్: agnipathvayu.cdac.in

సంబంధిత పోస్ట్